హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాలువ‌లోకి దూసుకెళ్లిన వ్యాన్

NTR: విసన్నపేట మండలం చుండ్రుపట్ల - తెల్లదేవరపల్లి గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి ఓ వ్యాన్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యాన్‌కు స్వల్ప నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.