VZM: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలని సీపీఐ గజపతినగరం నియోజకవర్గ నాయకుడు పురం అప్పారావు డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం రెండు రోజులు గడువు పెంచడం సరికాదన్నారు. అర్హులందరికీ న్యాయం జరగాలంటే సుమారు 30 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలి'


