విజయనగరం విచ్చేసిన ప్రముఖ గాయని హారిక ప్రసాది స్థానిక వేణుగోపాలస్వామి గుడి బృందావన అపార్ట్‌మెంట్‌లో తన గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వినాయక చవితి సందర్భంగా తన సొంతూరైన విజయనగరానికి వచ్చిన ఆమెను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ పట్నాయక్‌తో పాటు పలువురు ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి విచ్చేసిన ప్రముఖ గాయని


