VZM: డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు బుధవారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్‌ఆర్-2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన వివరించారు. నోటీసులు ఇచ్చిన 1,93,735 మందికి విచారణ పూర్తి చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష


