హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి చలపతిరావు తెలిపారు. 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందించనున్నారు. హోటళ్లు, టూర్ ఆపరేటర్లు, గైడ్లు, విద్యాసంస్థలు, డిజిటల్ రంగాల వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.