కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలు జరిగాయి. సూపర్వైజర్ నసీరున్నీసా మెనూ మార్పులు, ఆహార నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై అవగాహన కల్పించి, హాట్ కుక్డ్ మీల్స్ తయారీని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఆహార నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై అవగాహన


