PPM: గణేష్ మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలు, సౌండ్ సిస్టమ్స్ నిబంధనలపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డితో చర్చించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్యే, ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా సహకరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగను నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి ఉత్సవాలపై ఎస్పీ చర్చ


