ASF: ఆసిఫాబాద్ ZP బాలికల ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష, అలింకో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని కలెక్టర్ హరిత బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించాలని, పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, DEO సచ్చిదానందచారి పాల్గొన్నారు.
తెలంగాణ
'పిల్లల ప్రతిభ గుర్తించి ప్రోత్సహించాలి'


