ADB: విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని విశ్వకర్మ ఆలయంలో గురువారం అభిషేకాలు, హోమాలు, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వర్ణకార, బులియన్ సంఘాల అధ్యక్షులు తిప్పర్తి సత్యం, బొల్లు దేవిదాస్ తెలిపారు. జయంతి సందర్భంగా గురువారం బంగారు, వెండి దుకాణాలు బంద్ ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
రేపు ఆదిలాబాద్‌లో బంగారం షాపులు బంద్


