హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై ప్రమాదకరంగా గుంత.. పొంచి ఉన్న ప్రమాదం

KNR: కరీంనగర్ కమాన్, హౌసింగ్ బోర్డు మీదుగా తీగల వంతెనకు వెళ్లే ప్రధాన రహదారి పై గుంత ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారి వెంబడి రేయి పగలు తేడా లేకుండా వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తుంటారు. వర్షపు నీరు నిలవడంతో గుంత ఏర్పడకపోవడంతో పలుమార్లు ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. జిల్లా అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.