HNK: పరకాల మున్సిపాలిటీలో అధికార పార్టీలో అసమ్మతి ముదురుతోంది. కౌన్సిల్ సమావేశానికి ఏడుగురు కౌన్సిలర్లు దూరంగా ఉండటంతో కోరం లేక సమావేశం నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు పిలిపించి బుజ్జగించిన సయోధ్య కుదరలేదని ప్రచారం జరుగుతుందని ప్రజలు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే వర్సెస్ కౌన్సిలర్లు


