AKP: పరవాడలో రూ.50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం ప్రారంభించారు. సీఎస్ఆర్ నిధులతో ధోబీఘాట్, ఫిష్ మార్కెట్, ఫిజియోథెరపీ భవిత కేంద్రం, సీసీ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


