హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత 

SS: పేదల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఈరోజు కదిరిలో నిర్వహించిన కార్యక్రమంలో 34 మంది లబ్ధిదారులకు రూ.46,01,038 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద కుటుంబాల్లో అనారోగ్యం కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు.