నంద్యాలలో బలిజ సంఘాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేశారు. 2016లో ప్రారంభమైన బలిజ సంఘాల విగ్రహ ఏర్పాటు కల నెరవేరిందని నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన గాజుల శ్రీనివాసులు, కామిని మల్లికార్జున, కొప్పుల మురళి, సిద్దం శివరాంలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళి


