హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. బుధవారం 82 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,701 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల ద్వారా రూ. 25.19 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు.