CTR: 1998లో ప్రారంభమైన SV మ్యూజియాన్ని ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో 14 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 8 వేలకుపైగా అరుదైన ప్రదర్శన వస్తువులను అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆభరణాలు, ఆలయ కళా సంపదతో పాటు హోలోగ్రాఫిక్, 360° సౌండ్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
SV మ్యూజియంలో హోలోగ్రాఫిక్, 360° సౌండ్!


