హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బంజారాల పేరుతో రాజకీయాలు మానుకోవాలి'

MBNR: బంజారా, గిరిజనుల పేరుతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రాజకీయాలు చేయడం మానుకోవాలని భూత్పూర్ మున్సిపల్ ఛైర్మన్ బాలకోటి, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం తన పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జీఎంఆర్ హయాంలోనే బంజారా భవన్, గిరిజనులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించామని స్పష్టం చేశారు.