SRCL: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించాలని డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. బుధవారం సిరిసిల్ల హాల్‌లో ఆర్డీవో శ్రీధర్ బాబుతో కలిసి వివిధ శాఖల అధికారులు, మండప నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మానేరు తీరంతో పాటు మండల కేంద్రాల్లో నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తామని అన్నారు.
తెలంగాణ
'గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్దలతో నిర్వహించాలి'


