GNTR: తెనాలి ఐతానగర్‌లో బంధువు ఇంట్లో ఉంటూ బంగారు ఆభరణాలు, బైక్ చోరీ చేసిన వ్యక్తిని టు టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దామర్లపల్లికి చెందిన భరత్ ఇంటర్వ్యూ ఉందంటూ నెల రోజులుగా ఇంట్లో ఉంటూ, యజమాని లేని సమయంలో రూ.7.50 లక్షల బంగారు ఆభరణాలు, బైక్‌ను చోరీ చేసినట్లు సీఐ రవీంద్ర బాబు తెలిపారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రయం ఇచ్చిన ఇంట్లోనే చోరీ..!


