NTR: నందిగామ పురపాలక సంఘం అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి చేరుకుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. రూ. 22 కోట్లకు పైగా విలువైన పనులు టెండర్ దశకు చేరుకున్నాయని, HAM విధానంలో రూ.19 కోట్లు మంజూరైన పనులు ఈనెల 22న ప్రారంభం కానున్నాయని చెప్పారు. మున్సిపల్ భవనం, 15 కి.మీ. సీసీ రోడ్లు, సెంట్రల్ డివైడర్, పబ్లిక్ పార్క్ వంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామకు ప్రగతి వరం: ఎమ్మెల్యే


