MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూర్, కంచనపల్లి, మసిగుండ్లపల్లి, రాణిపేట పాఠశాలలను MEO వెంకట్ రాములు సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, బోధనా తీరు, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ వెంకటయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలలను పరిశీలించిన MEO


