హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల నిర్వహణపై అవగాహన

PLD: పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల నిర్వహణపై అవగాహన సమావేశం నిర్వహించారు. పల్నాడు డీఈఓ పీ.వీ.జే రామారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు, మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వహణపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. జిల్లా నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌ సమన్వయకర్త షేక్‌ ఆయేషా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.