హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

SRPT: పట్టణంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 11 కెవి ఓల్డ్ బస్టాండ్ ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించనున్నట్లు టౌన్-2 ఏఈ సురేష్ ఈరోజు తెలిపారు. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు తాళ్లగడ్డ, జూనియర్ కళాశాల వెనుక, జేజే నగర్, అన్నదురై నగర్ ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోతుందన్నారు.