SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ భవనంలో గురువారం ఐసీఐసీఐ, ఎన్ఐఐటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు 20-25 ఏళ్ల వయసున్న ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులని, బీఈ, బీటెక్ అభ్యర్థులు అనర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వివరాలకు 9491884475కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
రేపు డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా


