హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ఏఈగా రవీందర్ బాధ్యతల స్వీకరణ

SRD: జిన్నారం మండలం బొల్లారం డివిజన్ విద్యుత్ శాఖ ఏడిఈ గా కే. రవీందర్ బుధవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో విద్యుత్ సమస్యల పరిష్కారం తోపాటు వినియోదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన రాకపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు.