హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేకే సస్పెన్షన్: హరీశ్

HYD: బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కావాలనే తమను సభ నుంచి సస్పెండ్ చేసి, తామే అసెంబ్లీకి రాలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆధారాలతో సభకు వచ్చి రుజువు చేస్తామని తాను బహిరంగ సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.