NGKL: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ రిజర్వాయర్ తొలి పంపును 2023 సెప్టెంబర్ 16న అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కృష్ణా జలాల ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన ఆ చారిత్రక ఘట్టానికి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుతో పాలమూరు రైతుల సాగునీటి అవసరాలు తీరడంతోపాటు కృష్ణా జలాల వినియోగంలో పురోగతి సాధించే అవకాశం ఏర్పడింది.
తెలంగాణ
VIDEO: చారిత్రక ఘట్టానికి మూడేండ్లు


