ప్రకాశం: రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో గణేష్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చివరిరోజు కమిటీవారు వివిధ సంస్కృత నృత్యాలు ఏర్పాటు చేశారు. చిన్నారుల వివిధ రకాల పాటలకు కోలాట నృత్యాలు చేశారు. చిన్నారుల కోలాట నృత్యాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం నృత్యాలు తిలకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అనుమలవీడులో కోలాటం నృత్యాలు


