MDCL: కాప్రా హెచ్‌బీ కాలనీలో బుధవారం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి గల్లీలో పార్క్ చేసిన బైక్‌లను ఢీకొట్టి, అనంతరం అక్కడే ఇరుక్కుపోయింది. స్థానికులు స్పందించి కారులో ఉన్న యువకుడు అమన్ పటేల్ (21)ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
కాప్రా హెచ్‌బీ కాలనీలో కారు హల్‌చల్!


