RR: మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ప్రొఫెషనల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
మాక్ అసెంబ్లీలో బూర నర్సయ్య గౌడ్


