KMM: ముదిగొండ మండల వ్యవసాయ శాఖ అధికారిగా వడిత్య నాగేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
వ్యవసాయ అధికారిగా నాగేశ్వరరావు బాధ్యతలు


