హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ బీచ్ పార్క్‌గా నామకరణం చేయాలని వినతిపత్రం

KKD: సూర్యారావుపేట పరిధిలోని బీచ్ పార్క్‌కు ‘ఎన్టీఆర్ బీచ్ పార్క్’గా అధికారికంగా నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి కోరారు. ఈ మేరకు ఆమె భర్తతో కలిసి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2014–19 మధ్య బీచ్ ఫెస్టివల్‌ను నాలుగేళ్లు నిర్వహించామన్నారు.