హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి భారీ విరాళం

WGL: ఎన్ఐటీ వరంగల్ 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి శ్రీనివాస ఆర్.మాడాల తాను అభ్యసించిన కళాశాల అభివృద్ధి కోసం భారీ విరాళం ప్రకటించారు. విద్యా, పరిశోధన, సంస్థాగత అభివృద్ధికి సుమారు రూ.కోటి (లక్ష డాలర్లు) అందించేందుకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 25 వేల డాలర్లు ఇప్పటికే విరాళంగా అందించారు. పూర్వ విద్యార్థుల సహకారం సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.