TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజైన సెప్టెంబర్ 15న 59,515 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.69 కోట్ల ఆదాయం రాగా, మొత్తం ఆదాయం రూ.4.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 18,797 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3,20,683 లడ్డూలు విక్రయించగా, 35,550 మందికి ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!


