NRML: భైంసా మండలంలో గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి అధికారులతో కలిసి ఊరేగింపు మార్గాలను పరిశీలించారు. రోడ్లపై గుంతలు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ప్యాచ్ వర్క్, గ్రావెల్ పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాల పరిశీలన


