హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువతలో మార్పు కోసమే పర్యటనలు చేశాను'

E.G: వినాయక చవితి వేడుకల్లో భాగంగా రెండు రోజుల్లో 220 వినాయక విగ్రహాలను దర్శించుకొని తన వంతు సహకారం అందించినట్లు MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాల కోసం కాదని, యువతలో చైతన్యం, మార్పు కోసమే పర్యటిస్తున్నట్లు చెప్పారు. చిన్న మండపాలు ఏర్పాటు చేసి వేడుకలు చేస్తున్న యువతను అభినందించారు.