WNP: జిల్లాకు చెందిన హాసిని NEETలో 531 మార్కులు సాధించి వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో MBBS సీటు సంపాదించింది. హాసిని విజయంపై PRTU-TS వనపర్తి జిల్లా శాఖ అభినందనలు తెలిపింది. PRTU-TS మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు ప్రసన్నకుమారి కుమార్తె హాసినిని సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
MBBS సీటు సాధించిన జిల్లా విద్యార్థిని


