SDPT: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు అలసత్వం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. మూడు నెలలకోసారి జరిగే కీలక సమావేశానికి పలువురు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే


