KNR: బల్మూరి వెంకట్‌పై బీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో 1.4 శాతం ఓట్లు వచ్చిన వెంకట్ తమ నాయకుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నించలేదా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ
బల్మూరి వెంకట్‌కు దినేష్ చౌదరి కౌంటర్


