MDK: జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిలబెట్టిన వినాయకునికి ఎస్పీ డీవీ శ్రీనివాసరావు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా నిమజ్జన సమయంలో జల వనరుల వద్ద నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు వహించాలని హెచ్చరించారు.
తెలంగాణ
నిమజ్జనం వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ


