హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత సేవా కార్యక్రమాలు'

SKLM: విజయవాడలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు స్వచ్ఛత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే లక్ష్యమన్న ఆయన, అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.