హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతో మానసిక దృఢత్వం: ఎమ్మెల్యే

JGL: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.