హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమోచన చరిత్రను భావితరాలకు అందించాలి: ఈటల

HYD: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. అమరవీరుల త్యాగాలను విద్యార్థులు, యువత తెలుసుకోవాలని, తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఈటల రాజేందర్‌ అన్నారు.