ADB: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు తెలిపారు. బుధవారం పట్టణంలోని వయోవృద్ధుల జిల్లా సమైక్య కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్‌తో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల సంక్షేమం, వారి అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.
తెలంగాణ
'వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


