హైదరాబాద్: 28°C
తెలంగాణ

విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన మాజీ మంత్రి

HYD: నగరంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి కలగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన వేడుకల్లో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.