హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి'

PLD: నూజెండ్ల మండలం పువ్వాడలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యాన అధికారి ఐ. వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులకు వివరించారు. హెక్టారుకు 125 మొక్కలను 100 శాతం రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని సూచించారు.