హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిపల్లి డీఐగా శ్రీనివాస్ బాధ్యతలు

RR: మేడిపల్లి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కంటోన్మెంట్ SOT నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు ఉన్నతాధికారులు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ డీఐగా పనిచేసిన ఎలక్షన్ రెడ్డి కంటోన్మెంట్ SOTకు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ సిబ్బందితో సమావేశమై నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులపై సమీక్షించారు.