కృష్ణా: కోడూరు మండలం పాలకాయతిప్పలో అవుట్ ఫాల్ స్లూయిస్ దెబ్బతినడంతో సముద్రపు ఉప్పు నీరు పొలాల్లోకి చేరి వేలాది ఎకరాల పంటలు నాశనమవుతున్నాయి. ఈ సమస్యపై స్పందించిన సీపీఎం నాయకులు, రైతులు నష్టపోకుండా వెంటనే స్లూయిస్‌కు తక్షణ మరమ్మతులు చేయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్లూయిస్‌కు మరమ్మతులు చేయించాలి: సీపీఎం


