VZM: సీసీఎల్‌ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జేసీ సేధు మాధవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో భూ సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూ రీసర్వేకు సంబంధించిన పెండింగ్ పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'భూ రిసర్వే పనులు వేగవంతం చేయాలి'


