PDPL: రామగుండం:8 ఇంక్లైన్ రాజీవ్ నగర్ లంబాడి తండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం పరిశీలించారు. సింగరేణి పరిధి కేసులపై నోటీసులు జారీ చేశామని, వాస్తవాల కోసం పర్యటించామన్నారు. 50 ఏళ్లుగా ఉంటున్న ప్రజల భూ వివాదంపై సీఎండీకి లేఖ రాసి పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ
తండాను పరిశీలించిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు


